Meaning : బక్కచిక్కిపోవడం.
Example :
రోగము కారణంగా అతడు బలహీనమైనాడు.
Synonyms : అస్థియమైన, యెముకలగూడుగా
Translation in other languages :
Meaning : చాలా బలహీనంగా ఉండే
Example :
అతడు బాగా చిక్కిపోయిన గుర్రంపై సవారు చేస్తున్నాడు
Synonyms : చిక్కి శల్యమైన, బాగా చిక్కిన, మిక్కిలి బక్కచిక్కిన
Translation in other languages :
Meaning : బలము లేక శక్తి లేని
Example :
బలహీనమైన వ్యక్తిపై అత్యాచారము చేయరాదు.
Synonyms : నిస్సత్తువైన, నీరసమైన, శక్తిహీనమైన, సత్త్వహీనమైన
Translation in other languages :