Meaning : పని చేయలేని బలహీనత
Example :
అసమర్థత కారణంగా రాముతో ఈ పని కాలేదు.
Synonyms : అయోగ్యత, అసమర్థత, చేతకానితనం, శక్తిలేనితనం, శక్తివైకల్యత, సమర్థహీనత
Translation in other languages :
क्षमताहीन या अक्षम होने की अवस्था या भाव।
अक्षमता के कारण रामू से यह कार्य न हो सका।Unskillfulness resulting from a lack of efficiency.
inefficiencyMeaning : శక్తి లేకపోవడం
Example :
బలహీనత కారణం వలన మహేశ్ నడవలేకపోతున్నాడు.
Translation in other languages :
Meaning : శక్తి లేక పోవడం
Example :
రోగికి బలహీనత రావడం స్వభావికం
Translation in other languages :
The state of being weak in health or body (especially from old age).
debility, feebleness, frailness, frailty, infirmity, valetudinarianismMeaning : బలం లేకుండా ఉండటం
Example :
బలంలేని వస్తువులు తోందరగా విరిగిపోతాయి.
Translation in other languages :