Meaning : శక్తి లేదా బలం కలిగి ఉండుట.
Example :
అశోకుడు చాల శక్తిగల రాజు.
Translation in other languages :
जिसमें बल या शक्ति हो या जोरदार।
अशोक एक शक्तिशाली राजा थे।Having or showing great strength or force or intensity.
Struck a mighty blow.Meaning : ధృఢ శరీరముగల
Example :
ఒక బలహీన పైల్వాన్ ఒక బలముగల పైల్వానును మట్టి కరిపించాడు.
Synonyms : దారుఢ్యమైన, పటువైన, పుష్టిగల, బలముగల, బలీయమైన, బలోపేతమైన
Translation in other languages :
मजबूत शरीर वाला।
एक दुबले-पतले पहलवान ने एक तगड़े पहलवान को धूल चटा दी।