Meaning : అత్యంత శక్తి కలిగి ఉండటం
Example :
విరోధి యొక్క బలమైన జవాబు విని అతడు మౌనమైపోయాడు
Synonyms : దారుడ్యమైన, దృఢమైన
Translation in other languages :
Meaning : అధిక బలశాలిగా ఉండేస్థితి
Example :
ఆ టీమ్ ప్రత్యర్థులకు ప్రబలమైన పోటీదారు
Synonyms : ప్రబలమైన
Translation in other languages :
जो अपेक्षाकृत अधिक बल वाला हो या बल में किसी से बीस पड़ता हो।
यह टीम प्रतियोगिता के प्रबल दावेदार हैं।Having strength or power greater than average or expected.
A strong radio signal.Meaning : బలముతో కూడిన.
Example :
ఋతుపవనాల వలన వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.
Synonyms : అతివేగంగా, ఉగ్రరూపమైన, ప్రచండమైన, వేగవంతమైన
Translation in other languages :