Meaning : ఏవిషయమునైనా బయటకు చెప్పుట.
Example :
పదవతరగతి పరీక్షాఫలితాలను ప్రకటించినారు.
Synonyms : తెలియ జేయుట, ప్రకటించు, బహిర్గత పరచుట
Translation in other languages :
Made known or openly avowed.
Their declared and their covert objectives.