Meaning : ఒక చోట నుండి మరొక చోటికి చేరడానికి వెళ్లాడు.
Example :
డ్రైవరు కారు ట్రక్కు కంటే ముందు బయలుదేరింది.
Translation in other languages :
Meaning : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
Example :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
Synonyms : కదులు, పయనమగు, పయనించు, వెళ్ళు
Translation in other languages :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।Meaning : ఎక్కడికైనా వెళ్లడం
Example :
గంగా గంగోత్రి నుండి బయలుదేరుతుంది.
Translation in other languages :
Meaning : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
Example :
నదిలో పడవ పోతూ ఉంది
Synonyms : కదిలిపోవు, పోవు, ముందుకుసాగు, వెళ్ళు
Translation in other languages :
Meaning : ఏదైనా ఒక చోట నుంచి మరొక చోటికి చేరడానికి వెళ్లడం.
Example :
మంత్రిగారు ఇక్కడ నుంచి బయలుదేరుతాడు.
Synonyms : ప్రయాణం
Translation in other languages :
किसी प्राणी का एक स्थान से दूसरे स्थान पर पहुँचने के लिए चलना।
मंत्री महोदय अब यहाँ से जाएँगे।