Meaning : ఒత్తిడి వలన రహస్యాన్ని బయట పెట్టడం.
Example :
పోలీసులు కొట్టడం వలన బాధ పడిన ఖైదీ చివరికి హత్యానేరాన్ని బయట పెట్టాడు.
Synonyms : బయటికి కక్కు
Translation in other languages :
Meaning : వెదికిపెట్టుట
Example :
పోలీసు దొంగ ఇంట్లోని దొంగ సొమ్మును వెలికితీశాడు
Synonyms : వెలికితీయు
Translation in other languages :
ढूँढ़कर सामने रखना।
पुलिस ने चोर के घर से चोरी के माल निकाले।Meaning : ఒక విషయాన్ని గురించి నిజం చెప్పడం
Example :
గ్రామీణుల దెబ్బపడగానే దొంగలించిన సొమ్ము విషయం బయట పెట్టాడు
Translation in other languages :
Meaning : రహస్యాన్ని అందరికి తెలియజేయుట
Example :
పోలీసుల నేర్పుతో నేరస్థుడి కుట్రను బయట పెట్టాడు
Synonyms : బట్టబయలుజేయు
Translation in other languages :