Meaning : గోరంత విషాయన్ని కొండంత చేసి చేప్పటం
Example :
అతని మాటను బడాయి చేసి మాలో గొడవలు పెట్టాడు.
Synonyms : అతిశయం
Translation in other languages :
Meaning : గొప్పలు చెప్పడం
Example :
అతడు రోజంతా బడాయి చెప్తున్నాడు.
Translation in other languages :
Meaning : లేని గొప్పతనాలు చెప్పుకునే మాటలు
Example :
అతను ప్రతిసారి బడాయి చెప్పుతాడు
Translation in other languages :