Meaning : వారి వంశానికి చెందినవారు లేక రక్త సంబంధం కలిగినవారు
Example :
స్వజనులకు లాభాన్ని చేకూర్చే భావనతో పని చేయడం సమాజానికి మంచిదికాదు.
Synonyms : కుటుంబీకులు, చుట్టాలు, సొంతవారు, స్వజనులు
Translation in other languages :
Meaning : మన ఇంటికి సంబంధించిన మనుషులు
Example :
నా బంధువులతో పాటు కూర్చొని అన్నం తింటున్నాను.
Translation in other languages :