Meaning : సరుకును మోయుటకు ఉపయోగించు బండి
Example :
కూలీలు ట్రక్కు నుండి సరుకును దింపుతున్నారు.
Translation in other languages :
Meaning : వస్తువులు లేక మనుషులను ఒకచోటి నుండి ఇంకోచోటికి చేరవేసే వాహనం
Example :
మేము నాలుగు రోడ్ల కూడలి వద్ద నిలబడి ఎదైనా బండి కోసం ఎదురు చూస్తున్నాము.
Synonyms : బస్సు
Translation in other languages :
सामान या आदमियों को एक स्थान से दूसरे स्थान पर पहुँचाने वाला एक वाहन जो अधिकांशतः पहिएदार होता है।
हम लोग चौराहे पर खड़े होकर किसी भी गाड़ी के आने का इंतजार कर रहे थे।A conveyance that transports people or objects.
vehicle