Meaning : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
Example :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
Synonyms : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, సేవకుడు
Translation in other languages :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।Meaning : పనిచేయు వ్యక్తి.
Example :
న్యాయమూర్తి వెంట బంట్రోతు చేతిలో కాగితములు తీసుకొని వెళ్ళాడు.
Synonyms : పనివాడు, భృత్యుడు, వట్టిదాసుడు
Translation in other languages :
वह कर्मचारी जो चपरास लगाता हो।
दंडाधिकारी का चपरासी हाथ में फाइल लिए दंडाधिकारी के पीछे-पीछे चल रहा था।