Meaning : ఇతరుల బారినుండి మనల్ని రక్షించుకొనేందు ఏర్పర్చుకొన్న వ్యక్తి.
Example :
ఇదిరాగాంధీని అంగరక్షకులే హత్య చేసినారు.
Synonyms : అంగరక్షకుడు, అతిరధుడు, అస్త్రజీవుడు, ఆయుధజీవి, కాపరి, దాడికాడు, పోటుబంటు, భటుడు, యోధుడు, శస్త్రధరుడు, సమరధుడు, సైనికుడు
Translation in other languages :
वह सैनिक या सेवक जो किसी व्यक्ति विशेष की रक्षा के निमित्त उनके साथ रहते हों।
इन्दिरा गाँधी की हत्या उनके अङ्गरक्षकों ने ही कर दी।Meaning : ఉపాధ్యుయుల వద్ద చదువును నేర్చుకునేవాడు.
Example :
గురు శిష్యుల సంబంధం మధురంగా ఉండవలెను.
Synonyms : శిష్యుడు
Translation in other languages :