Meaning : బంగారు తో తయారుచేయబడిన నాణెం
Example :
హరప్పా త్రవ్వకాలలో కొన్ని బంగారు నాణెములు కూడా లభించాయి.
Synonyms : స్వర్ణ నాణెం
Translation in other languages :
सोने का बना सिक्का।
वे हर धनतेरस पर सोने का सिक्का खरीदते हैं।Coins made of gold.
goldMeaning : ఆడవారు ఎక్కువగా ఇష్టపడే లోహంతొ చేసిన నాణెం
Example :
ఆ బంగారు నాణెమును భారతదేశపు రూపాయిగా మార్చాలనుకుంటున్నాడు.
Synonyms : కనకనాణెం, పసిడినాణెం, పుత్తడినాణెం, స్వర్ణనాణెం, హేమ నాణెం
Translation in other languages :
A former British gold coin worth 21 shillings.
guinea