Meaning : పసిడితో ఉన్న కర్ర
Example :
రామలీలాలో రాముని పల్లకి ముందు ద్వార పాలకుడు బంగారపు కర్రను తీసుకొని వెళ్తున్నాడు.
Synonyms : పుత్తడి కర్ర
Translation in other languages :
A ceremonial staff carried as a symbol of office or authority.
mace