Meaning : పాతకాలంనాటి యుద్దాలలో మందుగుండు పెట్టి పేల్చేటటువంటి సాధనం బండి ఆకారంలో ఉంటుంది
Example :
శత్రువులు ఫిరంగీల ద్వారా కోటను నేలమట్టం చేశారు.
Translation in other languages :
Meaning : అది ఒక ఆయుధం దాన్ని యుద్దాలలో శత్రువుల పై బాంబులు వేయడానికి ఉపయోగిస్తారు బండి ఆకారంలో ఉంటుంది
Example :
కొత్త ఫింరంగులను పరిక్షించడం చాలా అవసరం.
Translation in other languages :
एक अस्त्र जिसमें गोला रखकर शत्रुओं पर छोड़ा जाता है।
नई तोपों का परीक्षण आवश्यक है।Heavy gun fired from a tank.
cannon