Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ప్రేతగృహం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ప్రేతగృహం   నామవాచకం

Meaning : చనిపోయిన వారికి నిర్మించునది

Example : అతడు ప్రతిరోజు సాయంత్రము తన తల్లి గోరి దగ్గర దీపం వెలిగిస్తాడు.

Synonyms : గోరి, సమాధి


Translation in other languages :

वह चबूतरा जो उस गड्ढे के ऊपर बनाया जाता है,जिसमें मुसलमान, ईसाइयों आदि का मुर्दा गड़ा रहता है।

वह प्रतिदिन शाम को अपनी माँ की कब्र पर मोमबत्ती जलाता है।
कब्र

A place for the burial of a corpse (especially beneath the ground and marked by a tombstone).

He put flowers on his mother's grave.
grave, tomb

Meaning : చనిపోయినవాళ్ళను పాతిపెట్టు స్ధలం

Example : ప్రజలు అతని శవాన్ని తీసుకొని శ్మశానం వైపు వెళ్ళారు.

Synonyms : అంతశయ్య, ఈశాన్యభూమి, ఒలికిలి, ఒలుకలమిట్ట, కాడు, పరేతభూమి, పితృకాననం, పితృమందిరం, పితృవనం, పెతరుల పుడమి, ప్రేతభూమి, ప్రేతవాసం, రుద్రభువి, రుద్రభూమి, వల్లకాడు, శివపాడు, శ్మశానం, శ్మశానవాటిక, సమాదుల సమూహం


Translation in other languages :

शहरों आदि में बना हुआ मुर्दा जलाने का गृह।

लोगों ने उसके शव को लेकर शवदाह गृह की ओर प्रस्थान किया।
शवदाह खाना, शवदाह गृह

A mortuary where corpses are cremated.

crematorium, crematory