Meaning : హృదయంలో ఆత్మీయమైన లేదా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే భావన
Example :
పాశ్యాత్య సంస్కృతిని ఇష్టపడే భారతీయుడు అప్పుడప్పుడూ ఆలోచించకుండా అర్థంచేసుకోకుండా కొన్ని పనులు చేస్తుంటారు
Synonyms : ఇంపైన, ఇష్టపడిన, ప్రేమించిన
Translation in other languages :
Meaning : చాలా నచ్చిన
Example :
నాకు ఇష్టమైన ఆట ఫుట్ బాల్.
Synonyms : ఇష్టమైన
Translation in other languages :