Meaning : కోరుకోవడం
Example :
నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, అది ఏంటంటే నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి.
Synonyms : వినతించుకొను, విన్నవించుకొను, వేడుకొను
Translation in other languages :
नम्रतापूर्वक किसी से कुछ कहना।
मैं आपसे यह निवेदन करता हूँ कि मुझे घर जाने दीजिए।Meaning : వేడుకోవడం
Example :
అమ్మజ్వరంతో బాధపడుతున్న తన కూతురు బాగుపడాలని ప్రార్థన చేస్తుంది.
Synonyms : ప్రార్థనచేయు
Translation in other languages :
किसी के कल्याण या मंगल के लिए ईश्वर से प्रार्थना करना।
माँ अपने बीमार बेटे की सेहतमंदी के लिए दुआ कर रही है।