Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ప్రారంభించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ప్రారంభించు   క్రియ

Meaning : ఖాతాను ప్రారంభించడం

Example : ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు

Synonyms : తెరుచు

Meaning : మొదలుపెట్టడం

Example : నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు

Synonyms : ప్రస్తావించు, లేవనెత్తు

Meaning : నిత్యం చేసే పనిని ప్రారంభించుట

Example : ఆ బాంకు తొమ్మిదింటికి తెరుస్తారు

Synonyms : తెరుచు


Translation in other languages :

नित्य का कार्य आरंभ होना।

यह बैंक नौ बजे खुलता है।
खुलना

Begin or set in motion.

I start at eight in the morning.
Ready, set, go!.
get going, go, start

Meaning : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.

Example : మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.

Synonyms : ఆరంభించు, ఉపక్రమించు, తలపెట్టు, మొదలుపెట్టు, శ్రీకారంచుట్టు


Translation in other languages :

किसी कार्य की शुरुआत होना।

हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।
कल से मेला लग रहा है।
अरंभना, अरम्भना, आरंभ होना, आरम्भ होना, खुलना, चालू होना, प्रारंभ होना, प्रारम्भ होना, लगना, लांच होना, लॉन्च होना, शुरुवात होना, शुरू होना

Have a beginning, in a temporal, spatial, or evaluative sense.

The DMZ begins right over the hill.
The second movement begins after the Allegro.
Prices for these homes start at $250,000.
begin, start