Meaning : శక్తి మొదలైనవాటిని తిరిగి పొందటం.
Example :
వర్షం కురవగానే ఎండిన భూమి జీవాన్ని పొందింది.
Synonyms : జీవం
Translation in other languages :
The phenomenon of vitality and freshness being restored.
The annual rejuvenation of the landscape.