Meaning : చాలా గడిచిపోయిన రోజులు
Example :
ప్రాచీనమైన ధర్మంలో పూర్వం మంత్ర తంత్ర విగ్రహాల పూజలు ఆచరించబడ్డాయి.
Translation in other languages :
Meaning : పూర్వకాలానికి సంబంధించినది.
Example :
ఆ వస్తుప్రదర్శనశాలలో అనేక ప్రాచీనమైన వస్తువులు ఉన్నాయి.
Synonyms : పురాతనమైన
Translation in other languages :