Meaning : రక్షణ కొరకు నాలుగు వైపుల నిర్మించిన గోడ.
Example :
పూర్వకాలంలో రాజభవనాల రక్షణ కొరకు ప్రహరీ గోడ నిర్మించబడి ఉండేవి
Translation in other languages :
A masonry fence (as around an estate or garden).
The wall followed the road.