Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ప్రస్థానం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ప్రస్థానం   నామవాచకం

Meaning : ఒక చోటి నుంచి మరొక చోటికి ప్రయాణం చేయడం

Example : రాముడు అయోధ్య నుండి పయనమవుతున్నాడన్న సమాచారం విని నగరవాసులందరూ ఎక్కువ మానసిక వ్యధను అనుభవించారు.

Synonyms : గమనం, నిర్యాణం, ప్రయాణం


Translation in other languages :

एक स्थान से दूसरे स्थान को जाने की क्रिया।

राम के अयोध्या से गमन का समाचार सुनकर सभी नगरवासियों को गहरा आघात लगा।
अयन, अर्दन, ईरण, कूच, गमन, चरण, जाना, प्रस्थान, यात्रा, रवानगी, रुखसत, रुख़सत, रुख़्सत, रुख्सत, विसर्जन, सफर, सफ़र

The act of departing.

departure, going, going away, leaving