Meaning : ప్రశంసలతో కూడినది.
Example :
అతడు ప్రశంసనీయమైన పనులను చేసి మంచి పేరు తెచ్చుకొన్నాడు.
Synonyms : అభినందనీయమైన, కీర్తించదగిన, కొనియాడదగిన, పొగడదగిన, ప్రశంసనీయమైన, స్తుతించదగిన
Translation in other languages :
जो प्रशंसा के योग्य हो।
प्रशंसनीय हैं वे जो दूसरों को लिए जीते हैं।Worthy of high praise.
Applaudable efforts to save the environment.