Meaning : ఆ గర్భిణీ స్త్రీ ప్రసవ సమయం దగ్గర పడింది లేదా త్వరలో ఆమె ఒకరికి జన్మనివ్వబోతోంది
Example :
ప్రసవం ఆసన్నమైన స్త్రీ నొప్పులతో కేకలుపెడుతోంది
Synonyms : ప్రసవ సమయం దగ్గర పడిన
Translation in other languages :
जिसके दिन पूर गए हों या जो बहुत ही जल्द संतान को जन्म देने वाली हो (गर्भिणी)।
आसन्नप्रसवा महिला दर्द से चिल्ला रही है।