Meaning : దేని గురించైనా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం
Example :
అతడు నన్ను నీ గురించి అడుగుతున్నాడు.
Synonyms : అడుగు
Translation in other languages :
Meaning : ఇది కావాలని చెప్పడం
Example :
గ్రామవాసీయులు పోలీసులను విడిచి పెట్టమని అడుగుతున్నారు.
Synonyms : అడుగు, ఆశించు, యాచించు
Translation in other languages :
Request urgently and forcefully.
The victim's family is demanding compensation.