Meaning : స్త్రీలకు కాన్పు చేయు గది
Example :
ప్రసూతి గది శుభ్రంగా ఉండాలి.
Synonyms : కాన్పుగది, ప్రశూతికేంద్రం, ప్రసూతిగది
Translation in other languages :
A hospital ward that provides care for women during pregnancy and childbirth and for newborn infants.
maternity ward