Meaning : ధ్వనిరహితమైన
Example :
రాత్రి నిశ్శబ్ధంగా వున్న సమయంలో అతడు ఇంటిపైకప్పు పై నిలబడి నక్షత్రాలను చూస్తున్నాడు.
Synonyms : నిశ్శబ్ధమైన
Meaning : మేఘాలు లేకుండా ఉండుట.
Example :
రాత్రి సమయమై ఉండెను మరియు నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తుండెను.
Synonyms : నిర్మలమైన
Translation in other languages :