Meaning : ఒకరి గురించి మరోకరు మంచిగా చెప్పటం
Example :
గోపాల్ సాహసంను అందరు ప్రశంసించారు.
Synonyms : పోగడ్త
Translation in other languages :
किसी वस्तु, व्यक्ति, आदि या उनके गुणों या अच्छी बातों के संबंध में कही हुई आदरसूचक बात।
प्रशंसा से सभी खुश और प्रोत्साहित होते हैं।An expression of approval and commendation.
He always appreciated praise for his work.Meaning : ఉన్నతమైనది
Example :
హిందీ సాహిత్యంలో ప్రేమ్ చంద్ యొక్క గొప్పతనాన్ని చెప్పడంలోఅతిశయోక్తి లేదు.
Synonyms : కీర్తి, గొప్పతనం, ఘనత, శ్రేష్ఠమైనది
Translation in other languages :
महान होने की अवस्था या भाव।
हिन्दी साहित्य में प्रेमचन्द की महानता को झुठलाया नहीं जा सकता।The property possessed by something or someone of outstanding importance or eminence.
greatness, illustriousnessMeaning : ఏవైన మాటలు, సలహాలు మీద ఆనందాన్ని వ్యక్తపరచడం.
Example :
నా మాటలపై తన ప్రశంస చూడడానికి మాత్రమే.
Translation in other languages :
Enthusiastic approval.
The book met with modest acclaim.Meaning : భగవంతుని స్తుతించు వాక్యములు.
Example :
సన్యాసులు భగవంతుడి గుణగణాలను స్తుతిస్తుంటారు.
Synonyms : నుతి, పొగడిక, పొగడ్త, ప్రశంసనము, శ్లాఘనం, సన్నుతి, స్తుతి, స్తోత్రము
Translation in other languages :
किसी की प्रशंसा में गाया जानेवाला गीत।
संत लोग हमेशा प्रभु का गुणगान गाते रहते हैं।Meaning : ఒకరి గుణాలు, కీర్తి గురించి పాటల ద్వారా వర్ణించుట.
Example :
ప్రాచీన కాలంలో రాజులను ప్రశంసిస్తు అనేక కావ్యాలు రచించినారు.
Synonyms : కీర్తి, నుతి, పొగడ్త, మెచ్చుకోలు, స్తుతిస్తు
Translation in other languages :
किसी के गुण, यश, प्रशंसा आदि का गीत के माध्यम से वर्णन।
प्राचीन काल में बंदीजन अपने राजा-महाराजाओं का यशोगान करते नहीं थकते थे।