Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ప్రవీణత from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ప్రవీణత   నామవాచకం

Meaning : ప్రత్యక్షంగా ఏర్పడు భావన

Example : మహాత్మగాంధి గారు భగవంతుని ఉనికే నాకు ప్రత్యక్ష జ్ఞానం అని చెప్పారు.

Synonyms : ప్రత్యక్ష అనుభూతి, ప్రత్యక్ష జ్ఞానం, ప్రావీణ్యత

Meaning : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.

Example : క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.

Synonyms : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నేర్పరి, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రావీణ్యత, యోగ్యత


Translation in other languages :

किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।

क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।
खेल-कूद में निपुणता के लिए अभ्यास आवश्यक है।
उस्तादी, काबिलीयत, कार्यकुशलता, कुशलता, कौशल, दक्षता, निपुणता, नैपुण्य, पटुता, प्रवीणता, प्रावीण्य, महारत, युक्ति, विचक्षणता, सिद्धि, सुघड़ई, सुघड़ता, सुघड़पन, सुघड़ाई, सुघड़ापा, सुघरई, सुघरता, सुघरपन, सुघराई, स्किल

An ability that has been acquired by training.

accomplishment, acquirement, acquisition, attainment, skill

ప్రవీణత   విశేషణం

Meaning : ఎదైన పని చేసే శక్తి లేదా గుణం కలిగి ఉండుట

Example : ఈ పని కొసం ఒక నేర్పుగల వ్యక్తి అవసరం.

Synonyms : నేర్పు, నైపుణ్యత, ప్రావీణ్యత, యోగ్యత, శ్రేష్ఠత


Translation in other languages :

जिसमें किसी काम को अच्छी तरह से करने की दक्षता या गुण हो।

इस काम के लिए एक योग्य व्यक्ति की आवश्यकता है।
अभिजात, अलं, अलम्, उदात्त, उपयुक्त, काबिल, योग्य, लायक, लायक़, समर्थ, सलीक़ामंद, सलीक़ामन्द, सलीक़ेमंद, सलीक़ेमन्द, सलीकामंद, सलीकामन्द, सलीकेमंद, सलीकेमन्द, हुनरमंद, हुनरमन्द

Have the skills and qualifications to do things well.

Able teachers.
A capable administrator.
Children as young as 14 can be extremely capable and dependable.
able, capable

Meaning : ఏదైన పని చేయటానికి విశేషమైన అర్హత కలిగి ఉండుట.

Example : అర్జునుడు ధనుర్విద్యలో ప్రవీణుడు.

Synonyms : కౌశల్యం, చతురత, నిపుణత, నెరువరి, నేర్పరితనం, నైపుణ్యమైన, ప్రావీణ్యం, సామర్ధ్యం


Translation in other languages :

Highly skilled.

An accomplished pianist.
A complete musician.
accomplished, complete