Meaning : ఎవ్వరైతే యాత్రలు చేస్తారో.
Example :
సున్సాన్ దారి నుండి ఇద్దరు యాత్రికులు వెళ్ళుతుండగా బందిపోట్లు వారిని దోచుకొన్నారు.
Synonyms : గమథుడు, తీర్థవాసి, త్రోవరి, పథికుడు, ప్రయాణికుడు, భాటసారి, మార్గస్థుడు, యాత్రికుడు
Translation in other languages :