Meaning : ఏదైనా ద్రవ పదార్థాన్ని పై నుండి కిందికి వెల్లేలా చేయడం.
Example :
“పిల్లాడు చిన్న చెరువులో ఒకచోట చేర్చబడిన నీటిని ప్రవహింపజేశాడు.
Synonyms : పారద్రోలు
Translation in other languages :
द्रव पदार्थ को नीचे की ओर जाने में प्रवृत्त करना।
बच्चे ने टंकी में एकत्रित जल को बहा दिया।Meaning : ప్రవహించే నీటిలో వదిలివేయడం
Example :
హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు.
Synonyms : కలుపు
Translation in other languages :
पानी की धारा में डाल या छोड़ देना।
हिन्दू मृतक की अस्थियों को नदी में बहाते हैं।Meaning : పాత్రలోని నీళ్లను కింద పడేయడం
Example :
యజమానురాలు పనిమనిషి దగ్గరున్న పాత్రలోని సద్ది నీళ్ళను పారబోసింది
Translation in other languages :
बहाने में प्रवृत्त करना।
मालकिन ने नौकरानी से बासी पानी को क्यारी में बहवाया।