Meaning : ద్రవ పదార్థము దొర్లుట
Example :
నదులు పర్వతాలగుండా సముద్రమువైపు ప్రవహిస్తున్నాయి
Translation in other languages :
Meaning : నీరు మొదలైనవి ధార రూపంలో పైనుండి క్రింది వైపుకి పడుట
Example :
సముద్రంలోనికి అనేక నదుల ప్రవహిస్తాయి.
Synonyms : పారు, వెల్లువగట్టు
Translation in other languages :
Meaning : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం
Example :
వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి
Synonyms : జాలువారు, దిగువారు, పారు, వెల్లువగట్టు, సాగు
Translation in other languages :