Meaning : ఇది యిట్లే చేయాలని ఇచ్చు ఉత్తరువు.
Example :
పెద్దల యొక్క ఆజ్ఞలను పాటించాలి.
Synonyms : ఆజ్ఞ, ఆదేశం, ఉపదేశం, మంచిమాట, మాట, సామము, సుభాషితము, సూక్తి, సూచన, హితవచనం, హితోక్తి
Translation in other languages :
(often plural) a command given by a superior (e.g., a military or law enforcement officer) that must be obeyed.
The British ships dropped anchor and waited for orders from London.Meaning : ధార్మిక, నైతిక మాటలు సమాజానికి అర్థవంతంగా చెప్పే భావన
Example :
మేమందరం మహాత్మ గాంధిజీ గారి ప్రవచనాలను వింటున్నాం
Synonyms : బోధ
Translation in other languages :
धार्मिक या नैतिक बातों को भली-भाँति समझाकर कहने या अर्थ खोलकर बताने की क्रिया।
हम सब महात्माजी का प्रवचन सुनने जा रहे हैं।