Meaning : భయం కలిగినప్పుడు గట్టిగా కేకలు పెట్టి చేయు క్రియ.
Example :
అకస్మాతుగా వచ్చిన తుఫాను కారణంగా ప్రజలు హాహాకారాలు చేసినారు.
Synonyms : ఏడ్చుట, శోకించుట, హాహాకారాలు
Translation in other languages :
A cry of sorrow and grief.
Their pitiful laments could be heard throughout the ward.