Meaning : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.
Example :
ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.
Synonyms : ఉపయోగం, పరమార్థం, ఫలం, ఫలితం, వినియోగం, సార్థకం
Translation in other languages :
The act of using.
He warned against the use of narcotic drugs.Meaning : ఏదైనా కార్యక్రమం చేసిన తర్వాత వచ్చేది
Example :
ఈ కార్యక్రమం యొక్క ప్రయోజనం ఏమిటి
Translation in other languages :
किसी काम को आयोजित करने के लिए आर्थिक सहायता प्रदान करने वाला व्यक्ति या संस्था।
इस कार्यक्रम के प्रायोजक कौन हैं।