Meaning : ఏదైనా ఒక చోట నుంచి మరొక చోటికి చేరడానికి వెళ్లడం.
Example :
మంత్రిగారు ఇక్కడ నుంచి బయలుదేరుతాడు.
Synonyms : బయలుదేరు
Translation in other languages :
किसी प्राणी का एक स्थान से दूसरे स्थान पर पहुँचने के लिए चलना।
मंत्री महोदय अब यहाँ से जाएँगे।Meaning : యుద్ధంకోసం బయలుదేరే క్రియ.
Example :
రాముడు తన సైన్యం తో లంకానగరం వైపు ప్రయాణించాడు.
Translation in other languages :
The act of invading. The act of an army that invades for conquest or plunder.
invasionMeaning : రోడ్డుపైన నడుచు వాహనాలు
Example :
బస్సు, కారు మొదలుగునవి రోడ్డు ప్రయాణ వాహనాలు.
Synonyms : పయణం, రోడ్డు ప్రయాణం
Translation in other languages :
A conveyance that transports people or objects.
vehicle