Meaning : పదేపదే చేయడం.
Example :
విజయం పొందడానికై అతడు ప్రయత్నిస్తున్నాడు.
Translation in other languages :
कोई उद्देश्य सिद्ध करने के लिए कार्य करना।
सफलता पाने के लिए उसने भरपूर प्रयत्न किया।Meaning : నేర్చుకోవడం కోసం మళ్ళీ చేయడం
Example :
అమావాస్య రాత్రిలో మంత్రగాళ్ళు మంత్రతంత్రాల సాధన చేస్తుంటారు.
Synonyms : సాధనచేయు
Translation in other languages :
Meaning : ప్రయత్నముతోకూడిన.
Example :
ఏపనినైనా ప్రయత్నపూర్వకంగా చేయాలి
Synonyms : ప్రయత్నం, ప్రయత్నపూర్వకంగా
Translation in other languages :
In a laborious manner.
Their lives were spent in committee making decisions for others to execute on the basis of data laboriously gathered for them.