Meaning : ఒక పనిని సాధించడానికి చేసే పని
Example :
నేను ఇక్కడ చాలా కష్టమైన పనిని ప్రయత్నించాను.
Translation in other languages :
Meaning : ప్రయత్నముతోకూడిన.
Example :
ఏపనినైనా ప్రయత్నపూర్వకంగా చేయాలి
Synonyms : ప్రయత్నం, ప్రయత్నించు
Translation in other languages :
In a laborious manner.
Their lives were spent in committee making decisions for others to execute on the basis of data laboriously gathered for them.