Meaning : సంతోషంగా వున్నప్పుడు కళ్ళలో ముఖంలో కనిపించే భావన
Example :
పిల్లల మాటలను విని అందరూ నవ్వారు.
Synonyms : ఆనందించు, ఆహ్లాదించు, ఉప్పొంగు, ఉల్లసిల్లు, నవ్వు, ప్రహర్షించు, మురియు, సంతసించు, సంతోషపడు, సంతోషించు, హర్షించు
Translation in other languages :