Meaning : ప్రమాదానికి సంబంధించిన
Example :
ఈ రోజు ప్రమాదకరమైన నూనె కర్మాగారంలో నిప్పు అంటుకుంది.
Synonyms : అపాయకారమైన
Translation in other languages :
Meaning : హాని కలిగించేటువంటి.
Example :
చెడు సమయంలో భోజనం ఆరోగ్యానికి హానికరమైనది సమయం కాని సమయంలో భోంచేయడం ఆరోగ్యానికి హానికరమైనది
Synonyms : అపాయకరమైన, హానికరమైన
Translation in other languages :
जिससे हानि पहुँचे या जो हानि पहुँचाए।
कुसमय भोजन स्वास्थ्य के लिए हानिप्रद है।Causing or capable of causing harm.
Too much sun is harmful to the skin.Meaning : ప్రాణభయం కలిగి ఉండటం లేక అపాయముతో కూడుకొని ఉండుట.
Example :
పామును పోషించడం ఒక అపాయకరమైన పని.
Synonyms : అపాయకరమైన, కష్టమైన, రిస్క్‍తోకూడిన
Translation in other languages :