Meaning : చట్టానికి సంబంధించినది
Example :
అతను చట్టానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకొనుటకు వకీలు దగ్గరకు వెళ్ళాడు.
Synonyms : చట్టపరమైన, న్యాయపరమైన, న్యాయసంబంధమైన
Translation in other languages :
Established by or founded upon law or official or accepted rules.
legal