Meaning : భూలోకం
Example :
ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ మరణించక తప్పదు.
Synonyms : నరలోకం, మనుజుల లోకం, మనుషుల ప్రపంచం
Translation in other languages :
वह लोक जिसमें हम प्राणी रहते हैं।
संसार में जो भी पैदा हुआ है, उसे मरना है।Meaning : మొత్తం లోకం
Example :
ఈనాటి ప్రపంచం డబ్బుల వెనుక పరుగెడుతుంది.
Synonyms : జగత్తు
Translation in other languages :
Meaning : పురాణాలను అనుసరించి మొత్తం పదునాలుగు లోకాలున్నాయి
Example :
ధర్మ గ్రంధాన్ని అనుసరించి ఏడు లోకాలు పైన ఏడు లోకాలు కింద ఉన్నాయి.
Synonyms : భువనం, లోకం, విశ్వం
Translation in other languages :
A place that exists only in imagination. A place said to exist in fictional or religious writings.
fictitious place, imaginary place, mythical place