Meaning : న్యాయకత్వం వహించేవాడు.
Example :
మానిక్‍షా భారతసైనికులకు నాయకుడు.
Translation in other languages :
Meaning : ఒకరి తరుపునుండి పనిని చేయుటకు లేక చేయించుటకు ఎన్నుకొన్న లేదా నియమించిన వ్యక్తి.
Example :
ఈ సభలో ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.
Synonyms : పెద్ద, ప్రతినిధి, ప్రముఖుడు, ముఖ్యుడు
Translation in other languages :
A person who represents others.
representative