Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ప్రదర్శన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ప్రదర్శన   నామవాచకం

Meaning : వస్తువు, శక్తి మొదలుగునవి చూపించే క్రియ.

Example : చిత్రకారుడు తను గీసిన బొమ్మలను అందరి ముందు ప్రదర్శించాడు.

Synonyms : ఉపపాదన, తార్కిక నిరూపణ, నిర్దేశకం, ప్రకటన, స్పష్టమైన ఋజువు


Translation in other languages :

वस्तु, शक्ति आदि दिखलाने की क्रिया।

राम मेले में हाथ से बनाई हुई वस्तुओं का प्रदर्शन कर रहा था।
निदर्शन, नुमाइश, प्रदर्शन, संवहन

Exhibiting openly in public view.

A display of courage.
display

Meaning : సినిమా ప్రదర్శన

Example : జంతు ప్రదర్శనశాల బయట సూచనాపట్టికలో ఆట సమయం మారిపోయిందని రాశారు.

Synonyms : ఆట, తమాషా


Translation in other languages :

खेल का प्रदर्शन।

सर्कस के बाहर सूचना पट्ट पर लिखा था कि खेल का समय बदल दिया गया है।
आलम, खेल, खेल प्रदर्शन, तमाशा

A difficult or unusual or dangerous feat. Usually done to gain attention.

stunt

Meaning : రకరకాల వస్తువులను ప్రజలకు చూపించుటకు ఒకచోట పెట్టడం.

Example : ఇక్కడ హస్తలిపికి సంబంధించిన ప్రదర్శన జరుగుతోంది.

Synonyms : కనబర్చటం, చూపించటం, ప్రదర్శించటం


Translation in other languages :

लोगों को दिखलाने के लिए तरह-तरह की चीजें एक जगह रखने की क्रिया।

यहाँ हस्तशिल्प की प्रदर्शनी लगी हुई है।
नुमाइश, प्रदर्शनी

A collection of things (goods or works of art etc.) for public display.

exhibition, expo, exposition