Meaning : నాలుగువైపుల తిరగడం.
Example :
భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయడం వలన రాత్రి-పగలు ఏర్పడుతాయి.
Synonyms : ఆవర్తనం, చుట్టటం, పరిక్రమణం, పరిభ్రమణం, భ్రమణం
Translation in other languages :
A single complete turn (axial or orbital).
The plane made three rotations before it crashed.