Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ప్రతిమ from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ప్రతిమ   నామవాచకం

Meaning : మట్టితో తయారుచేసిన ఆకృతులు

Example : అతడు ఏరకమైన విగ్రహాన్నయినా తయారుచేస్తాడు.

Synonyms : ప్రతిచ్చాయ, ప్రతిరూపం, బొమ్మ, మూర్తి, రూపం, విగ్రహం


Translation in other languages :

किसी की आकृति के अनुरूप गढ़ी हुई आकृति।

वह किसी भी प्रकार की मूर्ति बना लेता है।
अरचा, अर्चा, प्रतिमा, बुत, मूरत, मूर्ति

A sculpture representing a human or animal.

statue

ప్రతిమ   విశేషణం

Meaning : రూపము ఆకారము ఒకే విధంగా ఉండుట.

Example : అతను మూడు ప్రతిరూపాలను కొన్నాడు.

Synonyms : అచ్చు, చాయ, నీడ, ప్రతికృతి, ప్రతిచాయ, ప్రతిబింబం, ప్రతిమానం, ప్రతిరూపం, బింబం, సమరూపం


Translation in other languages :

जो किसी का प्रतिरूप हो या जो रूप, आकार आदि में एक जैसा हो।

उसने तीन प्रतिरूपी मूर्तियाँ खरीदी।
अनुरूपी, प्रतिरूपी, समरूपी

Meaning : ఒక ఆకృతి వున్నటువంటి

Example : ఈ గుడిలో భగవంతుడైన శివుడి ప్రతిమ వుంది.

Synonyms : విగ్రహం


Translation in other languages :

मूर्ति के रूप में गढ़ा या बनाया हुआ।

इस मंदिर में भगवान शिव मूर्तित हैं।
मूर्तित