Meaning : ఒక వస్తువుకు బదులుగా మరోక్క వస్తువును ఇచ్చుట.
Example :
రైలు దుర్ఘటనలో మృత్యువుల బంధువులు ప్రభుత్వం నుండి ప్రతిఫలాన్ని అడిగారు.
Synonyms : ప్రతిఫలనం
Translation in other languages :
The act of making or doing something in return.
reciprocationMeaning : ఏదైన ఒక వ్యక్తి ద్వారా చేయబడిన కార్యానికి ఇచ్చే సన్మానపూరితమైన ధనం
Example :
ఏదైన సత్కారం తీసుకునే ముందు వారికి ఐదువందల రూపాయల పారితోషకం పొందుతారు.
Synonyms : గౌరవవేతనం, పారితోషకం, మెచ్చు
Translation in other languages :
किसी व्यक्ति द्वारा किए गए कार्य के बदले में उसे सम्मानपूर्वक पारिश्रमिक के रूप में दिया जानेवाला धन।
किसी का साक्षात्कार लेने जाने पर उन्हें पाँच सौ रुपये मानदेय मिलता है।A fee paid for a nominally free service.
honorarium