Meaning : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం
Example :
నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.
Synonyms : భిన్నమైన, విరుద్ధమైన, వైరుధ్యమైన, వ్యతిరేకమైన
Translation in other languages :
Altogether different in nature or quality or significance.
The medicine's effect was opposite to that intended.Meaning : ప్రతికూలంగా ఉండుట.
Example :
వాళ్లిద్దరు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడ మంచి మిత్రులుగా ఉన్నారు.
Synonyms : తల్లకిందులైన, విపరీతమైన, విరుద్ధమైన, విలోమమైన
Translation in other languages :
Meaning : వైరము కలిగి ఉండుట.
Example :
అతను నాతో శత్రుత్వంతోకూడిన విధంగా నడిచాడు
Synonyms : విరుద్ధమైన, శత్రుత్వంతోకూడిన
Translation in other languages :
जो शत्रुता से भरा हुआ हो।
उसने मेरे साथ शत्रुतापूर्ण व्यवहार किया।