Meaning : వ్యవహారం లేక ఆచరణ యొక్క విష్యయంలో నీతి, ధర్మం మొదలగు వాటి ద్వారా నిశ్చయించిన క్రమం.
Example :
నేను గాంధీగారి సిద్థాంతాలను అనుసరిస్తాను.
Synonyms : నియమం, పద్ధతి, విధానం, సిద్థాంతం
Translation in other languages :
A complex of methods or rules governing behavior.
They have to operate under a system they oppose.Meaning : ఇల్లును ఎలా కట్టాలో తయారు చేసుకునే చిత్రపటం
Example :
నాన్నగారు ఈ ఇంటి యొక్క ప్రణాళికను స్వయంగా తయారు చేసుకున్నారు.
Translation in other languages :
A plan or design of something that is laid out.
layoutMeaning : ఏదేని ఒక పని లేక ఉద్దేశమును సాధించడానికి ముందుగా ఊహాత్మకంగా నిర్ణయించే పట్టీ.
Example :
ఈ సారి దేశపు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రణాలికను రూపొందించారు.
Synonyms : పట్టిక
Translation in other languages :
The cognitive process of thinking about what you will do in the event of something happening.
His planning for retirement was hindered by several uncertainties.Meaning : విధివిధానాలను ఒక క్రమ పధ్ధతిలో నిర్వహించుకోవడానికి తయారుచేసుకొనే పట్టిక
Example :
మంత్రిగారి పన్యాసం యొక్క ముసాయిదా తయారైంది.
Synonyms : ముసాయిదా
Translation in other languages :